Tag: #PoliticalDeadlock #LocalPolitics #AndhraPradesh

పగిడ్యాల ఎంపీపీ ఎంపికపై వీడని ప్రతిష్టంభన!

నందికొట్కూరు, నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎంపిక వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. అధికార టీడీపీలోని ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు…