ఆదర్శ కుటుంబం సినిమా నుంచి నన్ను చెప్పకుండా తొలగించారు.. రిలీజ్ తర్వాత మరో షాక్ ఇచ్చారు: పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు!
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదలైన తర్వాత కూడా వివిధ కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ…
