Tag: Prakasam News

ఒంగోలు దగ్గర తీరం దాటిన మురసు.. ప్రకాశం జిల్లాలో వర్ష బీభత్సం

మురసు తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కొత్తపట్నంలో 16.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంటలు, రహదారులు, తీర ప్రాంతాలపై ప్రభావం కనిపించింది.