Tag: #PreWeddingFestivities

మహేశ్ బాబు కుటుంబంలో పెళ్లి సందడి.. గల్లా సిద్ధార్థ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల ఫొటోలు షేర్ చేసిన నమ్రత!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. ఘట్టమనేని, గల్లా కుటుంబాల్లో త్వరలో జరగనున్న వివాహ వేడుకకు సంబంధించిన సంబరాలు మొదలయ్యాయి.…