“వాళ్లు బతిమాలితేనే రీకౌంటింగ్ విషయంలో వెనక్కి తగ్గాను.. జాలిపడి తప్పు చేశా”: పులివర్తి సుధారెడ్డి కామెంట్స్
తిరుపతి రూరల్ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ వ్యవహారంపై పులివర్తి సుధారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి…
