మే నెలలో పుట్టిన కవలల పుట్టినరోజు జూన్‌లో ఎలా వస్తుంది?’ UPSC ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న
యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అభ్యర్థులను ఆలోచింపజేసే ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఆదర్శ్, అనుపమ్ అనే కవలలు మేలో జన్మించినప్పటికీ, వారి పుట్టినరోజు జూన్‌లో వస్తుందట. ఇదెలా సాధ్యమని…
