Tag: #RailwayProjects

Vijayawada Railway Bridge: కృష్ణా నదిపై మరో భారీ రైల్వే బ్రిడ్జి.. రైళ్ల రాకపోకలకు ఇక మరింత సౌలభ్యం!

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా కీలక అడుగు పడుతోంది. విజయవాడలో కృష్ణా నదిపై మరో భారీ రైల్వే వంతెన నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.…