Tag: #RailwayStationModernization #Skywalk #MetroConnectivity

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త కళ.. మెట్రోకు స్కైవాక్, పూర్తయిన పనులివే..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటోంది. సుమారు రూ.714.73 కోట్ల వ్యయంతో చేపట్టిన పునరాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 71 శాతం…