Tag: #RamaRajamouli

Rajamouli: రూ.1000 కోట్ల సినిమాలు తీసే జక్కన్న జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదట.. రమా రాజమౌళి బయటపెట్టిన ఆసక్తికర రహస్యం!

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన గొప్ప దర్శకుడిగా ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు.…