Tag: #Rashmika

సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు.. దేవరకొండ ఫ్యామిలీ సినిమాల జాతర!

2026 సంవత్సరం విజయ్ దేవరకొండకు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎంతో ప్రత్యేకంగా మారింది. లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ రష్మిక మందన్నను వివాహం చేసుకుని బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పాడు.…