AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసినా, అవకతవకల కారణంగా కడప, అనంతపురం, తిరుపతి కార్పొరేషన్లతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లోని 13 డివిజన్లు/వార్డుల్లో రీపోలింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో…
