Tag: #RenuDesaiStatement

పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్.. స్పందించిన మాజీ భార్య రేణూ దేశాయ్!

సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై విమర్శలు, ట్రోలింగ్ చేయడం తరచూ కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ప్రముఖుల జీవితాల్లో వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు కొందరు నెటిజన్లు హద్దులు దాటి…