Tag: #RevanthReddy #Telangana #LionelMessi

తెలంగాణకు మెస్సీ వచ్చాడు.. ఇప్పుడు రొనాల్డోను కూడా తీసుకొస్తాం.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ఇప్పటికే తెలంగాణకు తీసుకొచ్చామని, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను కూడా రాష్ట్రానికి ఆహ్వానించేందుకు…