Tag: #RIPShajiKumar

షూటింగ్ పూర్తయిన కొద్దిసేపటికే విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూత!

మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ ఆకస్మికంగా కన్నుమూశారు. షూటింగ్ పూర్తి చేసుకుని హోటల్ గదికి వెళ్లిన ఆయనకు అకస్మాత్తుగా…