Tag: #RoadExpansion #HanumanIdol #HanumanTemple

రోడ్డు విస్తరణ.. 4 రోజులుగా భారీ మెషీన్లతో ప్రయత్నించినా అంగుళం కూడా కదలని హనుమాన్ విగ్రహం

మరో రెండేళ్లలో ఉజ్జయినిలోని క్షిప్రా నది తీరంలో కుంభమేళా జరగనుంది. పుష్కరాల సందర్భంగా జరిగే ఈ మహా వేడుకకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచే విస్తృత ఏర్పాట్లు…