వాహనదారులకు గుడ్‌న్యూస్.. కీలక సేవలు ఆన్‌లైన్‌లోనే, RTO ఆఫీసుకు వెళ్లాల్సిన పనిలేదు
తెలంగాణ వాహనదారులకు రవాణాశాఖ శుభవార్త అందించింది. వాహనాలకు సంబంధించిన మూడు కీలక సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై వాహన యాజమాన్య బదిలీ, ఇతర రాష్ట్రాలకు వాహనాన్ని…
