సీత పాత్రలో నటిస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదు.. ఆ భావోద్వేగ అనుభవాన్ని గుర్తుచేసుకున్న సాయిపల్లవి!
టాలీవుడ్‌లో సహజమైన నటనకు, అద్భుతమైన అభినయానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సాయిపల్లవి. గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, తన నటనతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న ఈ…
