నేను చేసిన పనికి మా అమ్మానాన్న అప్సెట్ అయ్యారు.. నా ఫోన్ కూడా కట్ చేశారు : సాయి పల్లవి!!!
సినిమా కోసం నటీనటులు ఎంతటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉంటారు. పాత్రకు తగ్గట్టుగా తమ రూపాన్ని మార్చుకోవడం నుంచి, శారీరకంగా ఎన్నో మార్పులు చేసుకోవడం వరకు వెనుకాడరు.…
