Tag: #SajjalaRamakrishnaReddy #YSRCP #AndhraPradeshPolitics #AllianceLeaders #LegalAction #APPolitics

భవిష్యత్‌లో కూటమి నేతలు చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదు : సజ్జల రామకృష్ణారెడ్డి

వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తే సహించేది లేదని, భవిష్యత్‌లో కూటమి నేతలు చట్టపరంగా శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.…