కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వేధింపులు గిరిజనుల కిడ్నాప్‌పై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం…
ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులోని కొఠియా గ్రామాల విషయంలో ఒడిశా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం…
