Tag: #SayNoToDrugs

Nasha Mukt Bharat Yatra: డ్రగ్స్ రహిత సమాజం కోసం నాగార్జున మద్దతు.. హైదరాబాద్‌లో మూడు రోజుల భారీ అవగాహన కార్యక్రమం!

యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి దూరం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం…