Tag: #SEBI

ఎఫ్‌పీఐలకు నిబంధనలు సరళతరం.. ఐదు రోజుల్లోనే పెట్టుబడులకు అనుమతి!

ముంబయి: విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు (ఎఫ్‌పీఐ) మరింత వెసులుబాటు కల్పించే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఎఫ్‌పీఐలపై ప్రస్తుతం అమల్లో ఉన్న…