Silver Price: వెండి కొనాలనుకుంటున్నారా? ఇదిగో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిల్వర్ ధర!
బంగారం ధరలు ఇప్పటికే భారీగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. దీంతో పసిడి ధరలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది.…
