సీతాఫలాలు ఇంట్లో ఉన్నాయా? అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి.. రుచి చూస్తే వదలలేరు!
శీతాకాలంలో విరివిగా లభించే సీతాఫలాలతో ఎన్నో రుచికరమైన వంటకాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు ఇష్టపడే క్రీమీ సీతాఫలం ఐస్‌క్రీమ్‌తో పాటు డ్రైఫ్రూట్స్‌తో…
