Tag: #SpeakUp #ChildSafety #ChildRights #POCSOAct #StudentSafety #ChildProtection #ParentsAndTeachers

సమస్య వస్తే తల్లిదండ్రులు టీచర్లకు చెప్పాలి…

బాలలకు ఏదైనా సమస్య ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా 15100 న్యాయసేవాధికార సంస్థ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌. శ్రీలక్ష్మి సూచించారు.…