Tag: #SpecialBuses #SpiritualTour #PilgrimageTour

కార్తిక మాసానికి ఆర్టీసీ స్పెషల్‌ ఆఫర్.. కాలనీల నుంచే పుణ్యక్షేత్రాలకు బస్సులు

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని టీజీఎస్‌ఆర్టీసీ భక్తుల కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 8 వరకు ఈ ప్రత్యేక…