దసరా వేడుకల్లో శ్రీశైలం ప్రత్యేక ఆకర్షణ.. మహాగౌరి అలంకారంలో భ్రమరాంబికాదేవి దర్శనం
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎనిమిదోవరోజు శ్రీభ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు…
