కన్నుల పండువగా శ్రీవారి పుష్పాల ఊరేగింపు.. 9 టన్నుల పూలతో స్వామికి ఈ ప్రత్యేక సేవ ఎందుకు చేస్తారంటే?
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా పుష్పయాగ మహోత్సవం నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం, స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా…
