Jabardasth Sri Vidya: రూ.2 వేలతో అర్ధరాత్రి హైదరాబాద్కు వచ్చా.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. నటి శ్రీవిద్య భావోద్వేగ వ్యాఖ్యలు!
బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ ఎంతోమంది కళాకారులకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ షో ద్వారా తమలోని ప్రతిభను నిరూపించుకున్న ఎంతోమంది కమెడియన్లు ప్రస్తుతం…
