Tag: #SwachhSurvekshan #PresidentDroupadiMurmu #MinisterNarayana #APMinisterNarayana #AndhraPradesh

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సత్తా చాటిన ఏపీ మంత్రి నారాయణకు అవార్డులను అందించనున్న రాష్ట్రపతి ముర్ము!

ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అందుకునేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్…