నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి తొలి పాట.. ట్రెజర్ హంటర్‌గా కొత్త లుక్!
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వృషకర్మ’. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు.…
