Tag: #TamilNadu #AndhraPradesh #VijayGovernment

తమిళనాడు కీలక రహస్యాలు ఏపీకి లీక్ చేసినట్టు ఆరోపణలు.. 15 మందిని తొలగించిన విజయ్ సర్కారు.. రాజకీయ దుమారం

పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య పెట్టుబడుల అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. తమిళనాడుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కొందరు అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలు కలకలం…