నా భార్య, కొడుకును మిస్ అవుతున్నా.. ఆ కారణంతోనే నాకు దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు: టీడీపీ ఎమ్మెల్యే వాసు
తన కుటుంబంపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య రాజమహేంద్రవరంలో ఉండటం లేదని,…
