స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలవారీగా టీడీపీ ఇంఛార్జ్‌లు.. ఎమ్మెల్యేలను కాదని, వారికి అభ్యర్థుల ఎంపిక బాధ్యత
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కూటమి పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జనసేన కమిటీలను ప్రకటించగా.. తాజాగా టీడీపీ 28 జిల్లాలకు ఎన్నికల ఇన్‌చార్జ్‌లను…
