టీడీపీ సంచలన నిర్ణయం.. ఒకేసారి 11మంది నేతలు సస్పెండ్.. చంద్రబాబు చెప్పిన వినకపోవడంతో వేటు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్‌గా ఎన్నికల బరిలో నిలిచిన 11 మంది నేతలను…
