Tag: #TDP #KolikapudiSrinivasaRao #LeadershipConclave #ChandrababuNaidu #NaraLokesh

టీడీపీ ‘లీడర్‌షిప్ కాంక్లేవ్‌’లో కొలికపూడి

ఎ.కొండూరు: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రారంభమైన అత్యున్నత స్థాయి ‘లీడర్‌షిప్ కాంక్లేవ్‌’లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సెప్టెంబరు 7, 8 తేదీల్లో…