Tag: TDP Victory

రేణిగుంట మండలంలో టీడీపీ 100 శాతం స్ట్రైక్‌రేట్.. 21 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్

తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించినట్లు సమాచారం.

పులివెందులలో టీడీపీ జెడ్‌పీటీసీ అభ్యర్థి ఘన విజయం.. 1,463 ఓట్ల మెజారిటీతో భారతి సత్తా

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.