Tag: #TDP #YSRCP #VisamNanaji

హోంమంత్రి అనితకు షాక్.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన MPTC భార్యాభర్తలు.. 24 గంటలు కాకముందే మళ్లీ వైసీపీలోకి

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆమె సమక్షంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు కేవలం 24 గంటలు కూడా గడవకముందే…