Tag: #TeachersLeave #95PercentAttendance #AttendanceRules

95 శాతం అటెండెన్స్ ఉంటేనే టీచర్లకు సెలవులు.. అడిషనల్ కలెక్టర్ అనుమతి తప్పనిసరి.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో వివాదం

హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సెలవులు తీసుకునే విషయంలో కలెక్టర్ ప్రియాంక అల కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు సెలవు…