Tag: #Telangana #Japan #JICA

సెమీకండక్టర్లు, ఏఐ రంగాల్లో జపాన్‌తో తెలంగాణ భాగస్వామ్యం.. జైకా ప్రతినిధులతో సీఎస్ కీలక చర్చలు!

తెలంగాణలో సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రానిక్స్, స్టార్టప్‌లు, అధునాతన సాంకేతిక రంగాల్లో జపాన్‌తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో…