Tag: #TelanganaGovernment #RevanthReddy #MinisterSeethakka

తెలంగాణలో ఇందరిమ్మ చీరల పంపిణీ, కొత్త పింఛన్ల డబ్బుల జమ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!

తెలంగాణలో ఇందిరమ్మ చీరలు, కొత్త చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఈ కార్యక్రమాలను ప్రారంభించాలని…