Tag: #Tennis

ఏటీపీ ఫైనల్స్ ఛాంపియన్‌గా అల్కరాస్.. జ్వెరెవ్‌పై ఘన విజయం!

స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాస్ ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన తుదిపోరులో జర్మనీ ఆటగాడు, టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి…