The Maze Movie: ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్న ‘ది మేజ్’.. ట్రైలర్ విడుదల!
తెలుగు సినీ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. విభిన్నమైన కథలు, కొత్త తరహా కథనాలతో సినిమాలు తెరకెక్కుతున్న ఈ సమయంలో ప్రేక్షకుల్లో…
