35 ఏళ్ల క్రితం మిస్సైన విమానం.. ఇప్పుడు ప్రత్యక్షమైతే? ఊహించని ట్విస్టులతో అదరగొట్టే ఓటీటీ సిరీస్ ‘JL50’!
ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ కథలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ప్రేక్షకుల ఊహకు అందని మలుపులు, ఆసక్తికరమైన కథాంశం, చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే…
