Tag: #Tirumala #LordVenkateswara #ShravanaNakshatra #Pushpayagam #TTD #TempleNews

శ్రవణా నక్షత్రం సందర్భంగా తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు

తిరుమల: కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు సోమవారం వైభవంగా జరిగింది. తిరుమలలోని కల్యాణవేదిక వద్ద…