Tag: #Tirumala #Tirupati #TirumalaDevotees #TirupatiDarshan #SpecialTrain #Machilipatnam

తిరుమల వెళ్లే భక్తులకుముఖ్యమైన గమనిక.. మచిలీపట్నం నుంచి ప్రత్యేక రైలు.. ప్రతి శుక్ర, శనివారాల్లో

తిరుమల శ్రీవారి భక్తులకు సౌత్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మచిలీపట్నం నుంచి తిరుచానూరుకు 07440/07439 ప్రత్యేక రైలును ప్రకటించింది. మచిలీపట్నం నుంచి తిరుచానూరుకు రైలు…