Tirumala శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. స్వామివారికి సమర్పించిన చీరలు దక్కించుకునే ఛాన్స్, త్వరపడండి
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే వస్త్రాలు, ఇతర కానుకలు, బియ్యం తదితర వస్తువులను టీటీడీ ఎప్పటికప్పుడు వేలం వేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం…
