Tag: #TirumalaNews #TTD #TTDNews

తిరుమల లడ్డూ కల్తీ కేసును మరో రాష్ట్రానికి మార్చాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న విచారణను ఆంధ్రప్రదేశ్‌ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ…