కోకాపేటలో నరేష్‌కు కళ్లు చెదిరే ఆస్తులు.. నాలుగు ఎకరాల్లో ఇల్లు, ఎకరం రూ.150 కోట్లు పలికే ప్రాంతంలో..!
వెండితెరపై హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు వీకే నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాలతో పాటు…
