Tag: #TollywoodWedding

టాలీవుడ్‌లో మరో పెళ్లి సందడి.. త్వరలో వివాహ బంధంలోకి యువ హీరో శివ కందుకూరి!

టాలీవుడ్‌లో మరోసారి పెళ్లి సందడి మొదలుకానుంది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు, యువ కథానాయకుడు శివ కందుకూరి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన…